ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి
ఈ ట్రేడ్ లో మంచి లాభాలలోనే మనం trade close చేశాము
ఇప్పుడు మన పరిస్దితి చూద్దాం
ఇప్పుడు బ్యాంకు నిప్టీ support 50000 నుండి 51000 వరకు రోజు రోజుకూ పెరుగుతూ వస్ముంది మరియు resistence 51600 నుంచి 52000 వరకు రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి తొందర పడకుండా support zone దగ్గరకు వచ్చే వరకు ఆగి అక్కడ buy చేయచ్చు . ఇక్కడ trend పైకే ఉంది కాబట్టి future sell చేసే విషయంలో తొందర పడకండి....
- కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది
- support is at 50000 నుండి 51000
- resistence is at 51600 నుంచి 52000
- ఇక్కడ మనం కొంత రిస్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా లాభాన్ని వెనుకేయవచ్చు
- అయితే ఇది కేవలం పూర్తిగా technicals మీద మాత్రమే ఆధారపడి ఉంది
- market volatality లో support దగ్గర కొనడం లేదా resistence దగ్గర అమ్మడం దాదాపుగా మంచి లాభాన్ని తీసుకోవచ్చు....
- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా మనం తప్పు అవ్వచ్చూ పూర్తిగా మన డబ్బును కోల్పోవచ్చు....
- అయితే మీ కోసం నా ట్రేడులు చూపిస్తాను..... నాకు stop lose లేదు, 3 లక్షలు పెట్టుబడి, పరిస్దితి అనుగుణంగా లేకపోతే 1 లక్ష పైనే పోతుంది కాని దానికి సిద్దపడాలి... ఏం చేయకుండా సరదాగా డబ్బులు రావాలంటే ఇలా రిస్క్ తీసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి