పేజీలు

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

septmber month trade bank nifty analysis

 ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి 

ఈ ట్రేడ్ లో మంచి లాభాలలోనే మనం trade close చేశాము

ఇప్పుడు మన పరిస్దితి చూద్దాం

ఇప్పుడు బ్యాంకు నిప్టీ support 50000 నుండి 51000 వరకు రోజు రోజుకూ పెరుగుతూ వస్ముంది  మరియు resistence 51600 నుంచి 52000 వరకు రోజు రోజుకు పెరుగుతుంది  కాబట్టి తొందర పడకుండా support zone దగ్గరకు వచ్చే వరకు ఆగి అక్కడ buy చేయచ్చు . ఇక్కడ trend పైకే ఉంది కాబట్టి future  sell చేసే విషయంలో తొందర పడకండి....


  • కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది 
  • support is at  50000 నుండి 51000
  • resistence is at 51600 నుంచి 52000
  • ఇక్కడ మనం కొంత రిస్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా లాభాన్ని వెనుకేయవచ్చు
  • అయితే ఇది కేవలం  పూర్తిగా technicals మీద మాత్రమే ఆధారపడి ఉంది
  • market volatality లో support దగ్గర కొనడం లేదా resistence దగ్గర అమ్మడం దాదాపుగా మంచి లాభాన్ని తీసుకోవచ్చు.... 
  • ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా మనం తప్పు అవ్వచ్చూ పూర్తిగా మన డబ్బును కోల్పోవచ్చు.... 
  • అయితే మీ కోసం నా ట్రేడులు చూపిస్తాను..... నాకు  stop lose లేదు, 3 లక్షలు పెట్టుబడి, పరిస్దితి అనుగుణంగా లేకపోతే 1 లక్ష పైనే పోతుంది కాని దానికి సిద్దపడాలి... ఏం చేయకుండా సరదాగా డబ్బులు రావాలంటే ఇలా రిస్క్ తీసుకోవాలి. 

  •  

    నేను selling పొజీషన్స్ తీసుకోవడం జరిగింది



disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు