ప్రేక్షకులను అనుసరించవద్దు మరియు ఇతర వ్యక్తులు చేస్తున్నందున పెట్టుబడి పెట్టకండి (లేదా విక్రయించకండి). ఫలానా రాజు అనే వ్యక్తి బిట్ కాయిన్ ని25 లక్షల దగ్గర కొన్నాడు రాజు కొన్నాడని ఆ కంపెనీలోనే పని చేసే సోము అనే వ్యక్తి 25 లక్షల దగ్గరే కొన్నాడు అయితే రాజు sudden గా వేరే ఊరికి transfer అయిపోయాడు కాబట్టి ఇద్దరి మద్య సంబందాలు లేకుండా పోయాయి ఈ మధ్యలో బిట్ కాయిన్ 40 లక్షల వరకు వెల్లింది అంతా బానే ఉంది అంతలోనే ఇండియా గవర్నమెంటు బిట్ కాయిన్ లో జరిగే transactions కు తరువాత సంవత్సరం నుండి 30% tds కట్ అవుతుందని update చేసారు.... రాజు వెంటనే ఈ update బిట్ కాయిన్ కు ఖచ్చితంగా నెగిటివ్ అని పరిగణించి 30 లక్షల దగ్గర అమ్మేశాడు, అయితే రాజుతో ఎలాంటి communication లేని సోము అలానే ఉంచుకున్నాడు ..... చివరకు బిట్ కాయిన్ కు క్రాష్ వచ్చి సోము చాలా నష్టపోయాడు ఇదంతా కేవలం కల్పిత కధ అయినప్పటికీ గ్రుడ్డిగా పెట్టుబడులు పెట్టే దాదాపు అందరి పరిస్ధితి ఇంతే ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
disclaimer
ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.
ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.
ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను.
ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు.
ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు.
ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.
విశేషాలు
-
ఇటీవలి 2024-25 బడ్జెట్లో ప్రకటించిన కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను నిబంధనల ప్రకారం: - అన్ని ఆస్తి వర్గాలకు (ఈక్విటీలు, ...
-
షేర్ ధర 7 రోజులలో 1 సంవత్సరంలో 59.35 -1.4% 27.1% EPS: ₹0.99 (3Q 2022...
-
20 Nov 22 at 8:41pm ఆ రోజు నా స్నేహితుడు phonepe ద్వారా డబ్బులు 22000 పంపాడు అయితే తనకు డబ్బులు వెల్లినట్టు message వచ్చింది కానీ నాకు రాలేద...
-
ఈ share లో ఆట మెదలవడానికి మరెంతో సమయం లేదు ఈ లోపు మనం కొని ఉంచుకోవటం ఉత్తమం 400 దగ్గర ఇప్పుడు నడుస్తుంది ఇది చాలా తొందరగా 600 లకు వెలుత...
-
ఎన్నో రోజులు నుండి price ఒకే రేంజ్ లో ఉండిపోయింది అంటే ఇప్పుడు 260 వద్ద ఉంది ఒక్కసారి trending start అయితే 400 దాటుతుంది అయితే ముందే కొనడం...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
మీరు స్నేహితులు లేదా రూమ్మేట్లతో కలిసి నివసిస్తున్నప్పుడు, ఖర్చులను ట్రాక్ చేయడం మరియు పంచుకోవడం ఒక సవాలు. బిల్లులు, అద్దె, సామాను, ప్రయాణ...
ముచ్చట్లు
-
ఒకప్పుడు పరిగెత్తింది దీనిని నమ్మి వేల కోట్లు బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చాయి. విపరీతంగా advertisements కి ఖర్చు పెట్టింది కానీ సరైన నాణ్యతన...
-
ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి https://blog.lazyman.in/2024/08/august-month-trade-bank-nifty-analysis.html ఈ ట్రేడ్ లో...
-
-
20 Nov 22 at 8:41pm ఆ రోజు నా స్నేహితుడు phonepe ద్వారా డబ్బులు 22000 పంపాడు అయితే తనకు డబ్బులు వెల్లినట్టు message వచ్చింది కానీ నాకు రాలేద...
-
మీరు స్నేహితులు లేదా రూమ్మేట్లతో కలిసి నివసిస్తున్నప్పుడు, ఖర్చులను ట్రాక్ చేయడం మరియు పంచుకోవడం ఒక సవాలు. బిల్లులు, అద్దె, సామాను, ప్రయాణ...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
M.R.P.: ₹66,999 ₹66,999 Price: ₹38,134.75 ₹44,999.00 ₹44,999.00 Fulfilled You Save: ₹22,000 ₹22,000 (33%) DEAL PRICE : 43000 BY USING NO...
సంఘటనలు
-
కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది support is at 46000 resistence is at 53000 ఇక్కడ మనం కొంత రి...
-
కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది support is at 48500 resistence is at 51500 ఇక్కడ మనం కొంత రిస...
-
-
## అనంత్ అంబాని ఆరోగ్య సమస్యలు అనంత్ అంబాని, ముఖేష్ అంబాని మరియు నీతా అంబాని యొక్క చిన్న కుమారుడు, ఆస్తమా వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతు...
-
బంగారం పెట్టుబడిదారులకు ఉత్తేజకరమైన వార్త! రాబోయే సావరిన్ గోల్డ్ బాండ్-సిరీస్ III డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఈరోజే ముందస్తు దరఖాస్తు చేస...
-
వివరణ: ఈ స్క్రిప్ట్ మొదట "రాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత "సీతారాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. చ...
-
1. ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి లేదా మార్చండి. ఇది శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. 2. థెర్మోస్టాట్ను 78°F (25.5°C) కి...
జనాదరణ పొందిన పోస్ట్‌లు
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి