పేజీలు

1, మార్చి 2012, గురువారం

తెలుగు, ఇంగ్లిష్ నిఘంటువులు దొరికే చోటు( telugu-english dictionaris)

http://www.andhrabharati.com/
**
http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary
**
http://andhrabharati.com/dictionary/index.php
**
http://www.dictionary.tamilcube.com/telugu-dictionary.aspx
**
http://www.telugunighantuvu.com
**
http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81
**
Brown Dictionary: http://dsal.uchicago.edu/dictionaries/brown/
**
Gwynn Dictionary: http://dsal.uchicago.edu/dictionaries/gwynn/
**
సూర్యరాయాంధ్రనిఘంటువు (రెండుభాగాలు తప్ప) లభించే చోటు...
http://teluguthesis.com/forumdisplay.php?fid=115
**
బ్రౌణ్యనిఘంటువు లభించే చోటు ....
http://teluguthesis.com/showthread.php?tid=193
**
అంతే కాకుండా ఇంకా ఎన్నో నిఘంటువులను కూడా ఇక్కడ చూడవచ్చు.
http://www.teluguthesis.com/forumdisplay.php?fid=27&action=indice&ord...
**
ఇంటర్నెట్‌కు అనుసంధానం అవకుండా కూడా
నిఘంటువును స్థానికంగా డెస్కుటాప్ నుండే వుంపయోగించాలనే ఆలోచనతో వొక
చిన్న ప్రయత్నం!
https://fedorahosted.org/indikt/ నందు indikt అను
అనువర్తనం అందుబాటులో వుంది, Downloads విభాగమునందలి ఫైలును దించుకొని
దానినందలి README ఫైలునందు వివరించినట్లు చేసినచో మీరు
బ్రౌనునిఘంటువును వుపయోగించవచ్చు. అన్నట్లు మీరు బ్రౌనునిఘంటువును
పాఠ రూపంలో (.sql లో) పొందవచ్చు.
మూలాధారం http://tel-dictionary.sourceforge.net/ . దీని
నుండి బ్రౌన్ నిఘంటువు .sql ఫైలును స్వీకరించడమైంది.
మీరు .sql ను తెరిచి చూడటానికి లైనక్స్ నందు gedit, విండోస్ నందు notepad
సరిపోతుంది.
**


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు