ఒక మంచి share 100% శాతం ముందుకు పోవడానికి తెగ ఉబలాడబడుతుంది ...ఇదే మంచి అవకాశం దీనిని అందుకోవడానికి....ఒక వేల కిందకు పడుతుంటే average చేయటానికి వెనకడుగు అసలు వేయకూడదు..... ABC pattern కు దగ్గరగా ఉంది
SHARE NAME : ఫెడరల్ బ్యాంక్
"Doing nothing is better than being busy doing nothing." ~ Laozi ఎల్లప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నించడం కంటే ప్రశాంతంగా ఉండటం మరియు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మంచిది. మనం ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించినకొద్దీ, మనం నిజంగా తక్కువ సాధిస్తాము. ప్రశాంతతను ఆలింగనం చేసుకోవడం ద్వారా, మనం జీవితం యొక్క అందాన్ని పూర్తిగా అభినందించగలము.
క్రింద పడేటానికి ఎక్కువ సూచన లున్నాయండీ మధ్యలో అమాల్గమేషన్ అంటూ బూదరకొట్టి పైకి నిట్టినారోరోజు :)
రిప్లయితొలగించండిRange 78-85
తొలగించండి