ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి
https://blog.lazyman.in/2024/07/july-month-trade-banknifty-analysis.html
ఈ ట్రేడ్ లో మంచి లాభాలలోనే మనం trade close చేశాము
ఇప్పుడు మన పరిస్దితి చూద్దాం
- కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది
- support is at 50000
- resistence is at 53000
- ఇక్కడ మనం కొంత రిస్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా లాభాన్ని వెనుకేయవచ్చు
- అయితే ఇది కేవలం పూర్తిగా technicals మీద మాత్రమే ఆధారపడి ఉంది
- market volatality లో 50000 దగ్గర కొనడం లేదా 53000 దగ్గర అమ్మడం దాదాపుగా మంచి లాభాన్ని తీసుకోవచ్చు....
- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా మనం తప్పు అవ్వచ్చూ పూర్తిగా మన డబ్బును కోల్పోవచ్చు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి