ఈ రోజుల్లో బ్యాంకు వారు మంచిగా ముందుగానే డబ్బులు ఇచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా కొనమని అందువల్ల నెల చివరిలో ప్రశాంతంగా డబ్బులు కట్టుకోవచ్చని సలహా ఇస్తుంటే షాపు వారు మరో అడుగు ముందుకేసి నెల చివరిలో కాదు చిన్నగా 6 నెలలో ఎటువంటి వడ్డీ లేకుండా ( no cost emi) అందించి మనకు బాగానే అవకాశాలు అందచేస్తున్నారు .. అయితే మనం emi లో ఏ ప్రొడక్టు కొన్నా ఖచ్చితంగా 18% వడ్డీ కట్టాల్సిందే అందుకని amazon or flipkart లేదా ఏ షాపు వారైనా ఆ 6 నెలల్లో పడే వడ్డీని ముందుగానే తగ్గించి మనకు అందిస్తున్నారు ..... అయితే మనం ఏం తక్కువ తినలేదు కదా మన వద్ద డబ్బు ఉన్నప్పుడు ఒకే సారి కాకుండా emi గా కట్టాల్సిన అవసరం లేదు కదా కానీ no cost emi అయితేనే వస్తువు మంచి ధరకు దొరుకుతుంది కాబట్టి మనం ఆ వస్తువును ముందుగా తక్కువ ధరకు emi లో కొని తరువాత బ్యాంకు వారిని emi ని cancel చేయమని అడిగితే సరిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం
https://application.axisbank.co.in/webforms/axis-support/index.aspx?
ముందుగా పై లింకుతో axis bank support దగ్గరకు వెల్లి connect with agent ద్వారా chat చేసి వారికి మీ emi cancel గురించి తెలపండి
లేదా
1800 209 5577 / 1800 103 5577 కాల్ చేసి
3 నొక్కి
1 నొక్కి
2 నొక్కి
3 నొక్కితే మనం axis bank agent తో మాటాడే అవకాశం దొరుకుతుంది ఈ విధంగా నయినా emi ని cancel చేయొచ్చు.
గమనిక : మెదటి 10 రోజల్లోనే emi cancel చేసుకుంటే ఎటువంటి చార్జీలు పడవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి