తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి
1. http://lekhini.org/inscript/ వాడవచ్చు
2. WINDOWS లో అయితే ALT+SHIFT
3. అదే లైనెక్సు లో అయితే ctrl+space నొక్కడం ద్వారా వస్తుంది
(తెలుగును ముందు contrl panel/ language section ద్వారా దించుకోవలసి ఉంటుంది. )
లేదా ఇంగ్లిష్ నుండి తెలుగులో TYPE చేయడానికి
శాతం కచ్చితత్వముతో టైపు చెయ్యవచ్చు)
2. గూగుల్ (http://www.google.com/ime/transliteration/)
3. హారం (http://www.haaram.com/EnglishToTelugu.aspx)
4. లేఖిని (http://lekhini.org/)
5. బరహ http://www.baraha.com/ వీటిలో ఎదైనా వాడుకోవచ్చు. దాదాపు మైక్రోసాఫ్టు
అన్నిరకాల అప్లికేషన్లలోనూ అంతర్జాలమున్నా లేకున్నా టైపు చేసుకోవచ్చు.
అన్నిరకాల అప్లికేషన్లలోనూ అంతర్జాలమున్నా లేకున్నా టైపు చేసుకోవచ్చు.
6.ఇది మరో తెలుగు సైట్ చాలా బాగుంది
telugu.changathi.comఅందరు ఒకసారి ట్రై చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి