ఒక సారి ఈ క్రింది లింక్ ను చూడండి
https://blog.lazyman.in/2024/06/july-month-banknifty-trade-analysis.html
పైన ఉదహరించిన దానిలో trade అసలు Trigger అవ్వ లేదు కాబట్టి ఎప్పుడైతే సమయం దాటి పోతుందో దానికనుగుణంగా మన trades ను మార్చుకోవాలి
- కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది
- support is at 49000
- resistence is at 52000
- ఇక్కడ మనం కొంత రిస్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా లాభాన్ని వెనుకేయవచ్చు
- అయితే ఇది కేవలం పూర్తిగా technicals మీద మాత్రమే ఆధారపడి ఉంది
- market volatality లో 49000 దగ్గర కొనడం లేదా 52000 దగ్గర అమ్మడం దాదాపుగా మంచి లాభాన్ని తీసుకోవచ్చు....
- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా మనం తప్పు అవ్వచ్చూ పూర్తిగా మన డబ్బును కోల్పోవచ్చు....
- future trade ని consideration తీసుకోవాలంటే 52200 నుండి 49100 ను కొలమానంగా భావించండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి