మనకు తెలుగు లో రాయటానికి inscript keyboard వాడతామని తెలుసు అలాగే దానికి update అయిన version కూడా వచ్చింది దానిని మీరు ఇక్కడ నుండి download చేసుకోవచ్చు
old inscript standard keyboard
"Doing nothing is better than being busy doing nothing." ~ Laozi ఎల్లప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నించడం కంటే ప్రశాంతంగా ఉండటం మరియు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మంచిది. మనం ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించినకొద్దీ, మనం నిజంగా తక్కువ సాధిస్తాము. ప్రశాంతతను ఆలింగనం చేసుకోవడం ద్వారా, మనం జీవితం యొక్క అందాన్ని పూర్తిగా అభినందించగలము.
రెండింటికీ తేడాలు ఏమిటండీ?
రిప్లయితొలగించండిఎక్కువ తేడాలు లేవు కేవలం కొంత user friendly ness ను పెంచారు వాడేవారికి ఆ తేడాలు అర్ధమవుతాయి
తొలగించండి