pan card ఒకప్పుడు డబ్బులు పెట్టి తీసకోవాలి దీనినే అదనుగా భావించి ధళారులు నిలువు దోపిడీ చేసే వారు ఇప్పుడు కూడా జనాలను మోసం చేస్తూనే ఉన్నారు, ఇప్పుడ ఉచితంగా ఎలా పాన్ కార్డును తీసుకోవాలో చూడండి.
ముందుగా ఈ site ను చూడండి
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan
తరువాత get new e pan ను click చేయండి
aadhaar number ను ఎంటర్ చేయండి
otp ను ఎంటర్ చేసిన తరువాత మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది
Your request for e-PAN has been submitted successfully
Acknowledgement Number for the same is FOS006xxxxxxxxx
Please save the Acknowledgement Number for future purposes to check the status or to download the e-PAN. The Acknowledgement number has also been sent by SMS to the Mobile Number. You will receive e-PAN shortly.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి