మనం మెదటి పార్టులో ఎలా pan card ను సృష్టించాలో తెలుసుకున్నాం ఈ భాగంలో ఎలా download చేసుకోవాలో తెలుసుకుందాం
ముందుగా ఇక్కడకు రండి
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan/checkStatusDownloadEpan
తరువాత ఆధార్ నంబరు తో login అవ్వండి
ఒకవేల ఇలా కనపడితే కొంత సమయం వేచి ఉండక తప్పదు మన పాన్ కార్డు కోసం
కాబట్టి పాన్ కార్డు మనకు వచ్చిన తరువాత కలర్ జిరాక్సు తీసుకొని లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి