పేజీలు

9, జూన్ 2024, ఆదివారం

ఎలక్షన్ రోజు ఎలా ట్రేడింగ్ జరిగింది

 నేను ఎలా చెప్పానో అలానే trade చేశాను ఒకసారి గమనించండి  

https://blog.lazyman.in/2024/06/bank-nifty.html

చెక్ చేయండి ఎప్పుడైతే దాదాపు 46000 దగ్గరకు మార్కెట్ వచ్చిందో నేను  banknifty future 2 lots  కొన్నాను అది నాకు చాలా మంచి లాభాన్నిచ్చింది. అయితే నేను ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందని చెప్పడం లేదు కానీ ఒకవేల నా ఆలోచన తప్పయినా లాస్ వస్తుంది అయినా ఇక్కడ నేను రిస్కు తీసుకున్నానని చెబుతున్నాను... అయితే మార్కెట్లో support and resistence పని చేసే విధానం కూడా మనకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు