windows ని వదిలి వెళ్ళే time వచ్చేసింది.
- tv switch on చేసిన తరువాత దానిలో బొమ్మ రావడానికి ఎంత time పడుతుంది.?!
- సరే.... అంతకన్నా ముందే computer desktop మన ముందు ప్రత్యక్ష మయితే !!!!!!
- అది నిజం చేసింది. ubuntu linux latest version 10.04
- అంతే కాదు కనురెప్పపాటులో shut down అవుతుంది. దీనిని నేను స్వయంగా అనుభవించాను.
- ఈ బ్లాగులో నా మెదటి post నుంచి చివరి post వరకు ప్రతీది ubuntu లో రాసిందే.
- కొంత మంది inscript keyboard తో తెలుగులో రాయగలరు. మరి కొంతమంది apple keyboard తోతెలుగులో రాస్తారు. మరి కొంత మందికి english (phonetic)బాగా వచ్చు.
- windowsలో inscript తప్పితే మరో key board ప్రసక్తే లేదు.
- కాని ubuntu linux లో మొత్తం 5 keyboard layout లు మనకు కనిపిస్తాయి. దాని image కూడా ఇక్కడ చూడగలరు.
1.apple keyboard layout2.inscript keyboard layout3.potana keyboard layout4.rtc keyboard layout5.itrans keyboard layout
- ఎవరికి నచ్చిన కీబోర్డుతో వారు చక్కగా టైప్ చేసుకోవచ్చు.
- xp లోలాగా os cd వుంచి తెలుగుని enable చేసుకోవల్సిన అగచాట్లు దీనిలో లేవు.
- అన్ని drivers ని automated లోడ్ చేస్తుంది. so drivers cd అవసరం లేదు.
- అప్లికేషన్లకు ఢోకా లేదు.
- వైరస్ బెడదే లేదు
- అన్నింటిని మించి ఇది free కాబట్టి os ని కొనాలనే భాదే లేదు.
- దీనిని download చేసుకోవాలంటే ubuntu.com site కి connect అయితే సరిపోతుంది.
- download చేసుకోలేని వారికి అక్కడ వున్న form నింపితే cd direct గా ఇంటికి వస్తుంది. postal చార్జీలు కూడా ఉచితం.
మరికొన్ని...
* సులభమైన ఇంటర్ఫేస్‌లతో యాహూ, జీమెయిల్, ఎంఎస్‌ఎన్, జబ్బర్, ఏఓఎల్... లాంటి మరిన్ని మెయిల్ యాక్సెస్ చేస్తూ ఈమెయిల్, ఛాటింగ్ చేయవచ్చు.* సోషల్ నెట్‌వర్కింగ్ అప్‌డేట్స్‌ని కూడా సులభంగా పొందొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Menuతో ఫేస్‌బుక్, ట్విట్టర్... ఎకౌంట్‌లను యాక్సెస్ చేయవచ్చు. సిస్టం ట్రేలోనే ఛాటింగ్ స్టేటస్‌ను సెట్ చేసుకోవచ్చు.* టాస్క్‌బార్‌లోని Quick Updatesతో ఓఎస్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు.* యూట్యూబ్, ఐప్లేయర్, ఎంఎస్‌ఎన్ ప్లేయర్‌ల్లో వీడియోలను బ్రౌజ్ చేసుకుని వీక్షించవచ్చు. Piviti టూల్‌లో వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.* ఉబుంటు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో వందల వీడియో గేమ్స్‌ని పొందొచ్చు. Puzzles, Adventures... ఇలా ఎన్నో ఎన్నెన్నో! పైగా అన్నీ ఉచితం!డేటా సురక్షితం
డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేసేలా, బ్యాక్‌అప్ చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే Ubuntu One. దీంట్లో ఉచితంగా ఎకౌంట్ క్రియేట్ చేసుకుని ముఖ్యమైన ఫైల్స్‌ని అప్‌లోడ్ చేసుకుని భద్రం చేయవచ్చు. దీంతో ఎక్కడైనా డేటాని పొందే వీలుంటుంది. బుక్‌మార్క్స్, కాంటాక్ట్స్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, పిక్చర్స్‌ని దీంట్లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్ స్టోరేజీ స్పేస్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను అప్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. http://one.ubuntu.com
disclaimer
ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.
ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.
ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను.
ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు.
ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు.
ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.
విశేషాలు
-
| ఆలయం పేరు | నికర విలువ (రూ.లో) | |-----------------------------------|----------------------------| | పద్మ...
-
INOX INDIA LIMITED (INOXINDIA) IPO ఈరోజు సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడింది ! ipo సంబంధించిన అన్ని ప్రాథమిక వివరాలను పరిశీలిద్దాం ఆఫర్ వ్యవధి...
-
achampetraj.blogspot.com/search/label/తెలుగులో%20టైపు%20చెయ్యడం%20-%20పాఠాలు
-
Google శోధనను ఉపయోగించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు సూచనలు ఉన్నాయి: 1. ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టండి - మీరు వెతికేది దేని గురించి అయ...
-
ఒక సారి ఈ క్రింది లింక్ ను చూడండి https://blog.lazyman.in/2024/06/july-month-banknifty-trade-analysis.html పైన ఉదహరించిన దానిలో trade అసలు ...
-
ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి https://blog.lazyman.in/2024/08/august-month-trade-bank-nifty-analysis.html ఈ ట్రేడ్ లో...
-
bank nifty లో మనకు high లో ఉన్నట్టు trendline ద్వారా అర్దమవుతుంది,
ముచ్చట్లు
-
పాసివ్ ఇన్కమ్ అంటే మీరు నేరుగా రోజూ పని చేయకుండానే, నిరంతరం వచ్చే ఆదాయం. ఇది ఆర్థిక భద్రత, సంపద సృష్టికి చాలా ఉపయోగపడుతుంది[6]. **ప్రధాన పాస...
-
| ఆలయం పేరు | నికర విలువ (రూ.లో) | |-----------------------------------|----------------------------| | పద్మ...
-
## **రచయిత:** డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ **ప్రచురణ:** John Wiley & Sons, 2014 **ప్రధాన అంశాలు:** - ట్రేడింగ్ మానసికత - డిసిప్...
-
Google శోధనను ఉపయోగించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు సూచనలు ఉన్నాయి: 1. ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టండి - మీరు వెతికేది దేని గురించి అయ...
-
దశమ భాగం అనేది పాత నిబంధన కాలంలో దేవునికి ఇచ్చే ఒక ప్రత్యేక కానుక[1]. ఇశ్రాయేలీయులు తమ సంవత్సర ఆదాయంలో పదో వంతును దేవునికి అర్పించాల్సి ఉండ...
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
MSME సర్టిఫికేట్ అంటే ఏమిటి? MSME సర్టిఫికేట్ అనేది భారత ప్రభుత్వం మైక్రో, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) గా పరిగణించే వ్యాపారాలకు...
సంఘటనలు
-
దశమ భాగం అనేది పాత నిబంధన కాలంలో దేవునికి ఇచ్చే ఒక ప్రత్యేక కానుక[1]. ఇశ్రాయేలీయులు తమ సంవత్సర ఆదాయంలో పదో వంతును దేవునికి అర్పించాల్సి ఉండ...
-
MSME సర్టిఫికేట్ అంటే ఏమిటి? MSME సర్టిఫికేట్ అనేది భారత ప్రభుత్వం మైక్రో, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) గా పరిగణించే వ్యాపారాలకు...
-
1. మెదట amazon ను ఇక్కడ నుండి open చేసి ఇక్కడ నుండి పూర్తిగా మనం కనుగోలు చేయవచ్చు. 2. బ్యాలన్సును తనిఖీ చేసుకొనుటకు ఇక్కడ నుండి వెళ్ళండి 3....
-
ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి https://blog.lazyman.in/2024/07/july-month-trade-banknifty-analysis.html ఈ ట్రేడ్ లో మంచి...
-
ఒక మంచి share 100% శాతం ముందుకు పోవడానికి తెగ ఉబలాడబడుతుంది ...ఇదే మంచి అవకాశం దీనిని అందుకోవడానికి....ఒక వేల కిందకు పడుతుంటే average చే...
-
ఇటీవలి 2024-25 బడ్జెట్లో ప్రకటించిన కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను నిబంధనల ప్రకారం: - అన్ని ఆస్తి వర్గాలకు (ఈక్విటీలు, ...
-
కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే upi ద్వారా కార్డు పేమెంటు చేసుకొనే సదుపాయం కలిగి ఉన్నాయి. Credit Card Payments Via Upi Address : INSTANT SET...
జనాదరణ పొందిన పోస్ట్‌లు
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి