ఒక సారి మనం ఎలక్షన్స్ ముందు ఎలాంటి పరిస్దితిని అంచనా వేసాము అనేది పరిశీలిద్దాం
bank nifty గురించి ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ సమయంలో కొంత తెలుసుకుందాం
దాదాపు 46000 దగ్గరగా వచ్చినపుడు అక్కడ support తీసుకొని ఆ తరువాత చిన్నగా 53000 వరకు వెల్లి ఇప్పుడు resistence face చేస్తుంది ... నిజానికి 7000 పాయింట్లుతో ఒక strategy ఎవరు చెప్పినా అది నమ్మశక్యంగా ఉండదు... కానీ మనకు జరిగే 5 సంవత్సరాల కొకసారి ఎలక్షన్స్ ఇలాంటి పరిస్దితిని తీసుకువచ్చింది.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి