పేజీలు

12, నవంబర్ 2023, ఆదివారం

పైతాన్‌ను విండోస్‌లో ఎలా open చేయాలి

1.  మెదట  విండోస్ search bar లో power shall ను open చేయండి

python అని type చేసి enter కొడితే డైరెక్టుగా  windows store Open అయ్యి python install చేసుకోవలసిందిగా అడుగుతుంది ఒక్క సారి INSTALL చేసిన తరువాత

ఇప్పుడు అదే power shall లో python అని కొడితే 

PS C:\Users\durga devi> python

Python 3.11.6 (tags/v3.11.6:8b6ee5b, Oct  2 2023, 14:57:12) [MSC v.1935 64 bit (AMD64)] on win32

Type "help", "copyright", "credits" or "license" for more information.


చూసారు కదా వచ్చేసింది ఇక్కడ మనం ఒక కమాండు  ఇద్దాం

>>> print("Hello, world!")

Hello, world!

2. కావాలంటే programms లో IDLE అని TYPE చేసి  IDLE SHELL OPEN చేసి అందులో కూడా PROGRAMMS రాయచ్చు

3. అలానే COMMAD PROMPT లో కూడా  మనం పైతాన్ ప్రోగ్రాములు రాయొచ్చు

ఇక్కడ పైతాన్ నా కంప్యూటరులో INSTALL కాకముందు ఎలా ప్రవర్తించిందో INSTALL అయ్యిన తరువాత ఎలా అనేది చూడొచ్చు 

మళ్లీ కలుద్దాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు