ఈ share ఇప్పటి దాకా చాలా తగ్గింది ఒకవేల మన దగ్గరున్నా shares అమ్మడానికి మనకు ఓపిక ఉన్నా కింద పడటానికి నాకు ఓపిక లేదు అన్నట్టుంది.......తెలుసుకోవాలనుందా ...అయితే ఈ share పేరు IEX
"Doing nothing is better than being busy doing nothing." ~ Laozi ఎల్లప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నించడం కంటే ప్రశాంతంగా ఉండటం మరియు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మంచిది. మనం ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించినకొద్దీ, మనం నిజంగా తక్కువ సాధిస్తాము. ప్రశాంతతను ఆలింగనం చేసుకోవడం ద్వారా, మనం జీవితం యొక్క అందాన్ని పూర్తిగా అభినందించగలము.
జనాలందరూ పొలోమని దీనిపై పడితే ఎవరో అమ్మేవాడు అమ్మేసి చక్కా పోతాడు స్టాకు 105 కి పోతుంది :)
రిప్లయితొలగించండి