నేను దీని గురించి ఇంతకు ముందు ఇక్కడ recomend చేసాను ఎందుకంటే అపుడు support దగ్గర ఉండడమే కాదు analyst target కంటే కూడా ఇది తక్కవగా ఉండడమే కారణం.... దానికి తగ్గట్టే తన resistence అంటే 160 దగ్గర దాకా వెల్లి మంచి ప్రాఫిట్ ఇచ్చింది . కానీ ఇప్పుడు 125 కి చేరుకుంది iex రేటు . అలాగే analyst target కూడా తగ్గింది అయినప్పటికీ 125 కంటే మెరుగుగా target ఉంది.
IEX
షేర్ ధర 7 రోజు 1 సంవత్సరం
123.60 -19.3% -30.3%
ఒకప్పటి target ₹146 నుండి తగ్గింది, ప్రస్తుత ధర లక్ష్యం ₹135 కి చేరుకుంది 12 మంది విశ్లేషకుల నుండి సగటు.
కానీ నా ఎనాలిసిస్ ప్రకారం ఇది మల్లీ ఖచ్చితంగా 160 దాకా వెలుతుంది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు
అంటే ఇప్పుడు 125 దగ్గర కొన్నా కూడా 10% పెరుగుతుంది ఖచ్చితంగా
కంపెనీ గత ఏడాది ₹3.42తో పోల్చితే వచ్చే ఏడాదికి ఒక్కో షేరుకు ₹3.76 ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేయబడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి