20 Nov 22 at 8:41pm ఆ రోజు నా స్నేహితుడు phonepe ద్వారా డబ్బులు 22000 పంపాడు అయితే తనకు డబ్బులు వెల్లినట్టు message వచ్చింది కానీ నాకు రాలేదు
అదే రోజు phonepe customer care ద్వారా తను తెలుసుకున్నదేమిటంటే మీ నుంచి డబ్బులు successful గా వెల్లాయి కనుక ఎవరికైతే వెల్లలేదో వారు వారి బ్యాంకును సంప్రదించాలి అంటే నేను.
అదే రోజు నేను pocket customer care ను ఈ విషయం గురించి అడిగాను వారు ఒక మూడు రోజులు చూసి అప్పటికీ తన account కు డబ్బులు రాకపోతే pockets@icicibank.com ద్వారా ప్రయత్నించమని చెప్పారు
23 nov 22- 3 రోజులు అయినాయి తనకు రిఫండ్ రాలేదు కాబట్టి తన bank statement అడిగి తగిన proof లో వీరికి మెయిల్ పెట్టినాను
మొత్తానికి 10 రోజుల తరువాత 28 nov నాడు డబ్బులు refund చేశాడు so కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు కూలంకుషంగా సహనం వహించి సరియైన దారిలో ముందు complain చేస్తే మన డబ్బులు ఎక్కడికీ పోవు.
గో విందా గోవిందా యేనా ?
రిప్లయితొలగించండిఈ రోజు దీని update post చేస్తాను
రిప్లయితొలగించండి